iPhone 11: Flipkartలో iPhone 11 (128GB) రూ. 54,900కి బదులుగా రూ. 47,999కి విక్రయించబడుతోంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి.. మీరు రూ. 3000 తగ్గింపు పొందుతారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో 13 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. మొత్తంగా, వినియోగదారులు iPhone 11 (128GB)ని రూ.34,999కి కొనుగోలు చేయవచ్చు.