హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు... ఇవాళ మాత్రమే

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు... ఇవాళ మాత్రమే

Flipkart Mobiles Bonanza sale | మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో మరోసారి 'మొబైల్స్ బొనాంజా సేల్' కొనసాగుతోంది. ఫిబ్రవరి 23 వరకు నిర్వహించే సేల్‌లో భారీ ఆఫర్లున్నాయి. షావోమీ, రియల్‌మీ, ఏసుస్, హానర్, మోటోరోలా, వివో, నోకియా లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లున్నాయి. దాంతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌తో పాటు ప్రీపెయిడ్ పేమెంట్స్‌పై మరిన్ని ఆఫర్లున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ 'మొబైల్స్ బొనాంజా సేల్'లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

Top Stories