Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ సేల్లో ఈ 25 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే

Flipkart Mobiles Bonanza Sale | ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. రియల్‌మీ, పోకో, రెడ్‌మీ, వివో లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.