హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Exchange Offer: రూ.10,999 విలువైన స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.649 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

Exchange Offer: రూ.10,999 విలువైన స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.649 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

Exchange Offer | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్‌లో తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. మీ పాత మొబైల్ ఇచ్చి రూ.649 చెల్లించే కొత్త స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories