ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా మరో సేల్ ను ప్రారంభించింది. మొబైల్స్ బోనాంజా సేల్ తో ప్రారంభమైన ఈ సేల్ ఈ నెల 8వ తేదీన మొదలైంది. ఇంకా ఈ సేల్ ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 7
ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు ముఖ్యంగా 5G ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. realme 9i 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.17,999. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 7
అయితే.. ఈ సేల్ లో 22 శాతం డిస్కౌంట్ అంటే రూ.4 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ ఫోన్ ను రూ.4 వేల తగ్గింపుతో రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 7
ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ సైతం అందుబాటులో ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 7
మీరు మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.13,300 తగ్గింపు అందుకోవచ్చు. మీ ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 7
ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే.. రూ.699కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 4 జీబీ భారీ ర్యామ్ ఈ ఫోన్లో ఉంటుంది. 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. (ఫొటో: https://www.flipkart.com/)
7/ 7
6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ప్లే ఈ ఫోన్ సొంతం. ఇంకా ఈ ఫోన్లో 50 MP+2MP+2MP బ్యాక్ కెమెరాతో పాటు 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. (ఫొటో: https://www.flipkart.com/)