Flipkart Mobiles Bonanza Sale: కేవలం రూ. 99కే Realme Narzo 30 5G స్మార్ట్‌ఫోన్‌.. ఆఫర్ మరికొన్ని గంటలే..

Flipkart ప్రస్తుతం మొబైల్స్ బోనాంజా సేల్ సాగుతోంది. ఈ సేల్ లో Apple, Samsung, Xiaomi, Oppo, Realme తదితర స్మార్ట్ ఫోన్లపై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో రూ. 99కే Realme Narzo 30 5G స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.