Flipkart Mobiles Bonanza sale | ఫ్లిప్‌కార్ట్‌లో దసరా, దీపావళి సేల్ తర్వాత మళ్లీ ఇప్పుడు మొబైల్స్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. నవంబర్ 18 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈ 10 మోడల్స్‌పై మంచి ఆఫర్స్ ఉన్నాయి. తెలుసుకోండి.