Home » photogallery » technology »

FLIPKART MOBILES BONANZA SALE BEGINS GET UP TO RS 4000 DISCOUNT OFFERS ON THESE 12 SMARTPHONES SS

Flipkart Mobiles Bonanza: ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Flipkart Mobiles Bonanza Sale | ఫ్లిప్‌కార్ట్‌లో ఇటీవల బిగ్ దివాళీ సేల్ ముగిసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై మరోసారి ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్.