Flipkart Mobiles Bonanza Sale: కేవలం రూ. 2,749కే Realme 8 5G స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఒక్క రోజే ఛాన్స్..

ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్‌ ఈరోజు (నవంబర్ 21) ముగియనుంది. ఈ సేల్ Realme 8 5G స్మార్ట్‌ఫోన్‌పై ఈ సేల్ లో మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ డిస్కౌంట్ వివరాలు ఇలా ఉన్నాయి.