హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Flipkart Mobiles Bonanza | ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్ మొదలైంది. ఐపీఎల్ 2021 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ ఏప్రిల్ 11న ముగుస్తుంది. మరి ఏఏ స్మార్ట్‌ఫోన్లపై ఎంత డిస్కౌంట్ పొందొచ్చో తెలుసుకోండి.

Top Stories