Flipkart Mobile Year-end sale: ఈ 25 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఇంకొన్ని గంటలు మాత్రమే

Flipkart Mobile Year-end sale | ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇయర్ ఎండ్ సేల్ ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. షావోమీ, రియల్‌మీ, పోకో, వివో, ఒప్పో లాంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.