Home » photogallery » technology » FLIPKART MOBILE BONANZA SALE DISCOUNT OFFERS ON THESE 15 SMARTPHONES SS

Flipkart Mobile Bonanza Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

Flipkart Mobile Bonanza sale | ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభమైంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. అంతేకాదు... యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ పేమెంట్ ఆప్షన్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 17న మొదలైన సేల్ ఫిబ్రవరి 21 వరకు కొనసాగనుంది. మరి ఏఏ మోడల్స్‌పై లాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.