2. రియల్మీ 7 ప్రో స్మార్ట్ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.19,999 కాగా ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్లో ధర రూ.15,999 మాత్రమే. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుపై మరో రూ.500 తగ్గుతుంది. అంటే రూ.15,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: Realme India)