1. స్మార్ట్ఫోన్ అమ్మకాలపై ప్రధానంగా దృష్టిపెట్టిన ఫ్లిప్కార్ట్... కేవలం ఫోన్లపై ఆఫర్లతో సేల్ ప్రకటించింది. షావోమీ, రియల్మీ, నోకియా, గూగుల్, ఏసుస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. ఈ సేల్లో ఫోన్లు కొన్నవాళ్లు రూ.99 కే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. image: Flipkart
2. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఏకంగా రూ.4500 ధర తగ్గింది. గతంలో రూ.45,499 ధర ఉండేది. ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్లో ధర రూ.40,999.
3. ఏసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. 3 జీబీ+4జీబీ వేరియంట్ రూ.9,999 ధరకే లభిస్తుంది. అసలు ధర రూ.10,999. 4జీబీ+64జీబీ ధర అంతకుముందు రూ.12,999 కాగా ఫ్లిప్కార్ట్ మొబైల్ బొనాంజా సేల్లో ధర రూ.10,499.
4. ఫెస్టివల్ సేల్లో పోకో ఎఫ్1పై రూ.4,000 తగ్గించిన ఫ్లిప్కార్ట్... ఇప్పుడు మాత్రం రూ.2,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది.
5. ఇక షావోమీ ధరలు తగ్గించిన రెడ్నోట్ 5 ప్రో, ఎంఐ ఏ2, రెడ్మీ వై2 ఫోన్లు కొత్త ధరల్లో లభిస్తాయి.
7. నోకియా 8 సిరోకోపై ఏకంగా రూ.13,000 డిస్కౌంట్ లభిస్తుంది. గతంలో ధర రూ.49,999 ఉండగా... ఆఫర్లో రూ.36,999 మాత్రమే.