Home » photogallery » technology »

FLIPKART LED TV OFFER BUY FLIPKART 80 CM 32 INCH HD READY LED TV FOR RS 7999 ONLY NS

Flipkart LED TV Offer: ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బజాత్ సేల్.. కేవలం రూ.7999కే ఎల్ఈడీ టీవీ.. ఏకంగా 60 శాతం డిస్కౌంట్

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ఎల్ఈడీ టీవీలపై (LED TV) భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న బిగ్ బచత్ ధమాల్ సేల్ లో ఎల్ఈడీ టీవీలను భారీ ఆఫన్లతో సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.