Flipkart Home Days sale: ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్.. ఆ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ. 50 వేల డిస్కౌంట్.. అనేక మోడళ్లపై భారీగా తగ్గింపు..

Flipkart Home Days sale: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ హోమ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఎల్జీ కంపెనీ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.