FLIPKART HOLI OFFER BUY SAMSUNG GALAXY F12 SMARTPHONE FOR JUST RS 699 ONLY HERE OFFER DETAILS NS
Flipkartలో హోళీ బంపరాఫర్.. కేవలం రూ.699కే Samsung స్మార్ట్ ఫోన్.. ఇలా కొనేయండి
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త చెప్పింది. సాంసంగ్ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.699కే సొంతం చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు భారీగా ఆఫర్లను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రస్తుతం కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తే మీకు ఇది సూపర్ ఆఫర్ గా చెప్పొచ్చు.
2/ 6
Samsung Galaxy F12పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. SAMSUNG Galaxy F12 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.12,999 కాగా 11 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి.
3/ 6
అంటే ఎవరైనా రూ.1500 డిస్కౌంట్ తో రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. Flipkart Axis Bank Credit Card తో కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.
4/ 6
వివిధ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1500 వరకు అదనపు తగ్గింపులు అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
5/ 6
మీరు మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.10,800 వరకు తగ్గింపు అందుకోవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్ ఆధారంగా ఎక్సేంజ్ లభిస్తుంది.
6/ 6
అంతా సరిగా ఉంటే మీరు మొత్తం తగ్గింపు అంటే రూ.10,800 తగ్గింపు అందుకోవచ్చు. ఈ ఆఫర్ మీకు పూర్తిగా వర్తిస్తే రూ.699కే SAMSUNG Galaxy F12 స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.