Home » photogallery » technology »

FLIPKART FLAGSHIP FEST SALE DISCOUNT UP TO 5000 RUPEES ON THESE SMARTPHONES NS

Flipkart Flagship Fest Sale: ఫ్లిప్‌కార్ట్ లో ఈ ఫోన్లపై 5 వేల వరకు డిస్కౌంట్.. రూ. 19 వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్.. మరో రెండు రోజులే..

ఈ కామర్స్ దిగ్గజం మరో సూపర్ సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ లో వివిధ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.