Home » photogallery » technology »

FLIPKART END OF SEASON SALE GET HUGE DISCOUNT ON THESE MOTOROLA SMARTPHONES WITH AXIS BANK CARDS SS

Motorola Offers: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్... 120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

Motorola Offers | ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (Flipkart End of Season Sale) కొనసాగుతోంది. అన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్స్ పొందొచ్చు. మోటోరోలా నుంచి 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏ మొబైల్‌పై ఎంత తగ్గింపు పొందొచ్చో తెలుసుకోండి.