హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkartలో సీజన్ ఎండ్ సేల్.. 23 వేల సాంసంగ్ ఫోన్ 14 వేలకే.. ఇలా చేస్తే ఇంకా తగ్గే ఛాన్స్.. ఓ లుక్కేయండి

Flipkartలో సీజన్ ఎండ్ సేల్.. 23 వేల సాంసంగ్ ఫోన్ 14 వేలకే.. ఇలా చేస్తే ఇంకా తగ్గే ఛాన్స్.. ఓ లుక్కేయండి

Samsung Smartphone Offer: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం 'ఎండ్ ఆఫ్ సీజన్ సేల్' నిర్వహిస్తున్నారు. ఈ సేల్ లో తక్కువ ధరకు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా సాంసంగ్ యొక్క 5G స్మార్ట్‌ఫోన్ Samsung F23 5G ఫోన్ ను రూ. 15,000 బదులుగా రూ. 1,500కే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ తగ్గింపు ఎలా పొందాలో ఓ లుక్కేయండి.

Top Stories