Home » photogallery » technology »

FLIPKART END OF SEASON SALE 2022 BUY IFFALCON K61 4K HDR SMART TV FOR RS 20000 WITH BANK OFFERS SS

Smart TV Offer: రూ.20 వేలకే 4K HDR ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

Smart TV Offer | ఫ్లిప్‌కార్ట్‌లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లపైన మాత్రమే కాదు, స్మార్ట్ టీవీలపైనా (Smart TV) ఆఫర్స్ ఉన్నాయి. ఓ కంపెనీ 4కే హెచ్‌డీఆర్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.20 వేల బడ్జెట్‌లో కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.