ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సారి భారీ సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఎలక్ట్రానిక్స్ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కూలర్లు తదితర హోం అప్లియెన్సెస్ పై భారీ డిస్కౌంట్లను అందించున్నట్లు తెలిపింది. (ఫొటో: https://www.flipkart.com/)
మీరు స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ సేల్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీ మార్కెట్లో సోనీ కంపెనీది అగ్రస్థానం అనే చెప్పుకోవచ్చు. ఈ సేల్ లో SONY Bravia 125.7 cm (50 inch) Ultra HD (4K) LED Smart Google TV పై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ టీవీ అసలు ధర రూ.85,900. (ఫొటో: https://www.flipkart.com/)