ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో వాషింగ్ మిషన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కొనసాగుతోన్న ఎలక్ట్రానిక్స్ సేల్ లో స్మార్ట్ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, కూలర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులపై మంచి డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. (ఫొటో: https://www.flipkart.com/)