ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినియోగదారుల పై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితర అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 22 నుంచి ఎలక్ట్రానిక్ సేల్ ను ప్రారంభించింది. (ఫొటో: https://www.flipkart.com/)
2/ 6
ఈ సేల్ 26వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది ఫ్లిప్ కార్ట్. మీరు ఈ సమ్మర్ లో ఏసీ కొనాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
3/ 6
MarQ by Flipkart 0.8 Ton 3 Star Split Inverter ఏసీని అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఇంత తక్కువ ధరలో మరే ఏ ఏసీ కూడా ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో లేదు. (ఫొటో: https://www.flipkart.com/)
4/ 6
ఈ ఏసీ అసలు ధర రూ.26,039 కాగా.. 17 శాతం డిస్కౌంట్ ఉంది. దీంతో రూ.4,549 తగ్గింపుతో కేవలం రూ.21,490కే ఈ ఏసీని సొంతం చేసుకోవచ్చు. (ఫొటో: https://www.flipkart.com/)
5/ 6
ఇంకా ఈ ఏసీని ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే మారో రూ.1500 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ కార్డుతో కొంటే మరో 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంటుంది. (ఫొటో: https://www.flipkart.com/)
6/ 6
ఇంకా ఈ ఏసీపై ఏడాది వారంటీ, కంప్రెసర్ పై మరో ఐదేళ్ల వారెంటీ ఉంటుంది. ఈ ఏసీ 0.8 Ton సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. Auto Restart కలిగి ఉంటుంది. స్లీప్ మోడ్ ఉంటుంది. ఇంకా రూ.756తో ప్రారంభమయ్యే ఈఎంఐ ఆప్షన్ సైతం ఈ ఏసీపై ఉంది. (ఫొటో: https://www.flipkart.com/)