ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అనేక ఆసక్తికరమైన ఆఫర్లను అందజేస్తూనే ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ సేల్స్ నిర్వహిస్తోంది. ఇందులో స్మార్ట్ ఫోన్ల నుంచి ACలు మరియు ఫ్రిజ్‌ల వరకు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అయితే ఈ సేల్ లో కేవలం 99 రూపాయలకే Realme C11 స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)