Home » photogallery » technology »

FLIPKART ELECTRONICS SALE BEGINS HUGE DISCOUNT OFFERS ON THESE 12 SMARTPHONES SS

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Flipkart Electronics Sale | ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ మొదలైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌తో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్ మార్చి 20న ముగుస్తుంది. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.