ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్ సేల్ త్వరలో ముగియనుంది. సేల్‌కి డిసెంబర్ 31 చివరి రోజు. కస్టమర్లు ఈ సేల్ లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. అత్యధికంగా అమ్ముడవుతున్న 5G ఫోన్ Vivo T1 5G ఫోన్ సెల్లో రూ. 15,990 ప్రారంభ ధరకే అందుబాటులో ఉంది. ఇంకా.. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు.