Home » photogallery » technology »

FLIPKART ELECTRONIC SALE BEGINS GET UP TO RS 6000 DISCOUNT ON SAMSUNG GALAXY F42 5G SMARTPHONE KNOW OFFER DETAILS SS

Samsung Galaxy F42: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 డిస్కౌంట్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Samsung Galaxy F42 | మీరు రూ.20,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మొన్నటి వరకు రూ.20,000 కన్నా ఎక్కువ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,000 లోపే కొనొచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 (Samsung Galaxy F42) స్మార్ట్‌ఫోన్‌పై ఈ ఆఫర్ ఉంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.