హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Dussehra Sale: 4K అల్ట్రా హెచ్‌డి స్మార్ట్ టీవీని సగం ధరకే ఇంటికి తీసుకురండి.. పైసా వసూల్ అంతే!

Flipkart Dussehra Sale: 4K అల్ట్రా హెచ్‌డి స్మార్ట్ టీవీని సగం ధరకే ఇంటికి తీసుకురండి.. పైసా వసూల్ అంతే!

Flipkart Dussehra Sale: ఫ్లిప్‌కార్ట్ దసరా సేల్ స్మార్ట్ టీవీలు మరియు ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపులను అందిస్తోంది. సేల్‌లో, కస్టమర్‌లు సగం ధరకే 4K అల్ట్రా HD టీవీలను ఇంటికి తీసుకురావచ్చు. ఈ జాబితాలో iFFalcon, MarQ వంటి బ్రాండ్‌ల నుండి పెద్ద సైజు టీవీలు ఉన్నాయి.