Flipkart Diwali Sale: రూ. 5990 విలువైన స్మార్ట్ వాచ్ కేవలం రూ. 500లకే.. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో సూపర్ ఆఫర్.. మరికొన్ని గంటలే ఛాన్స్..

దీపావళి(Diwali) సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) స్మార్ట్ వాచ్ (Smart Watch) లపై భారీ ఆఫర్ ను అందిస్తోంది. ఈ సేల్ లో రూ. 5,999 విలువైన స్మార్ట్ వాచ్ ను కేవలం రూ. 499కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.