SAMSUNG Galaxy S21 FE 5G ఫోన్ పై ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ.74,999 కాగా ఈ సేల్ లో ఈ ఫోన్ పై ఏకంగా 52 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ ఫోన్ ను రూ.39 వేల తగ్గింపుతో రూ.35,999కే సొంతం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)