FilpKart Diwali Sale: రూ. 20 వేల స్మార్ట్ టీవీ కేవలం రూ. 3999కే.. ఆఫర్ మరి కొన్ని రోజులే..

దీవాళి (Diwali) సందర్భంగా ఈ కామర్స్ (E Commerce) సంస్థలు పోటీలు పడుతూ ఆఫర్లు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్(Discount) అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఎంఐ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.