Home » photogallery » technology »

FLIPKART COOLING DAYS SALE BUY SAMSUNG 253L REFRIGERATOR FOR RS 10000 ONLY NS

Flipkart Refrigerator Offer: రూ.10 వేలకే 29 వేల సాంసంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్.. ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ లో ఆఫర్లే ఆఫర్లు..

Flipkart Cooling Days Sale: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం కూలింగ్ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో ఫ్రిజ్ లు, కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు తదితర కూలింగ్ వస్తువలపై భారీ ఆఫర్లను అందిస్తోంది.