FLIPKART BUMPER OFFERS HUGE OFFERS ON SMARTPHONE AC TV AND OTHE ELECTRONICS PRODUCTS FULL DETAILS HERE VB
Flipkart Bumper Offers: ఫ్లిప్కార్ట్ బంపరాఫర్లు.. స్మార్ట్ ఫోన్ రూ.749.. ఫ్రిజ్ రూ.1,190.. ఈ ఒక్కరోజే ఛాన్స్..
టీవీ, వాషింగ్ మిషీన్, స్మార్ట్ ఫోన్, ఏసీ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది.
టీవీ, వాషింగ్ మిషీన్, స్మార్ట్ ఫోన్, ఏసీ కొనాలనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ అనేది జూన్ 23 నుంచి ప్రారంభం అయింది.
2/ 7
ఈ రోజుతో(జూన్ 27) ముగియనుంది. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ ఇలా పలు ఇతరత్రా వాటిపై ఆఫర్లతో పాటు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి అధనంగా 10 శాతం తగ్గింపు లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఆండ్రాయిడ్ టీవీ.. ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఎంఆర్పీ ధర రూ. 31,999గా ఉంది. వన్ప్లస్ వై1ఎస్ 43 అంగుళాల గల ఈ టీవిని మీరు రూ. 24,999లకు కొనొచ్చు.
4/ 7
అంటే దాదాపు 21 శాతం తగ్గింపు లభిస్తోంది. అంతే కాకుండా ఈ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 16,900 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు. అంటే రూ.8,099కే ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు.
5/ 7
ఇన్వర్టర్ ఏసీ వైట్ ఎంఆర్పీ ధర రూ. 67,990గా ఉంది. దీన్ని మీరు రూ. 37,999కే కొనొచ్చు. అంటే దీనిపై దాదాపు 44 శాతం తగ్గింపు లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
పోకో ఆండ్రాయిన్ పోన్ ఎంఆర్పీ ధర రూ. 17,999గా ఉంది. దీనిపై 30 శాతం తగ్గింపుతో 12,499కు కొనొచ్చు. దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.1,750 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందొచ్చు. దీనిని కేవలం రూ.749కే సొంతం చేసుకోవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
శాంసంగ్ స్టార్ రిఫ్రిజిరేటర్ ధర రూ. 14,990. దీనిపై 12 శాతం తగ్గింపుతో రూ. 13,190కే కొనొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 12 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఈ రిఫ్రిజిరేటర్ రూ. రూ. 1190కే సొంతం చేసుకును అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)