Flipkart Smartphone Offer: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ ఆఫర్.. ఇలా చేస్తే కేవలం రూ.1,999కే Poco 5G స్మార్ట్ ఫోన్
Flipkart Smartphone Offer: ఫ్లిప్ కార్ట్ లో సూపర్ ఆఫర్.. ఇలా చేస్తే కేవలం రూ.1,999కే Poco 5G స్మార్ట్ ఫోన్
ఫ్లిప్ కార్ట్ లో స్మార్ట్ ఫోన్ పై బెస్ట్ ఆఫర్ అందుబాటులో ఉంది. Poco M4 Pro 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.1999కే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ లేని వారు కనిపించడం చాలా అరుదుగా మారింది. కరోనా వచ్చినప్పటి నుంచి స్మార్ట్ ఫోన్ వాడకం మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది తక్కువ ధరకు బెస్ట్ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారు.
2/ 5
అయితే ప్రముఖ ఈ కామర్స్ సైట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే బెస్ట్ స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువ ధరకు సొంతం చేుసకోవచ్చు. ఈ నేపథ్యంలో Poco M4 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ఆఫర్లో కేవలం రూ.1,999కే సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
3/ 5
ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.16,999. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై 11 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ ఫోన్ ను రూ.2 వేల డిస్కౌంట్ తో అంటే రూ.14,999కి సొంతం చేసుకోవచ్చు. (image: Poco India)
4/ 5
ఇంకా ఈ ఫోన్ ను HDFC Bank క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై భారీ ఎక్సేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా మీరు ఈ ఫోన్ పై రూ.13 వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు. (image: Poco India)
5/ 5
అంటే మీరు కేవలం రూ.1,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా మీకు లభించే ఎక్సేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. (image: Poco India)