Home » photogallery » technology »

FLIPKART BUMPER OFFER ON APPLE DEVICES HUGE DISCOUNTS ON THOSE MODELS DETAILS HERE GH VB

Flipkart Offer: యాపిల్ డివైజ్‌లపై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఆ మోడళ్లపై భారీ తగ్గింపులు..

భారతదేశంలో iPhone 13 ధరలు అధికారికంగా రూ.79,900 నుండి ప్రారంభమవుతున్నాయి. అయితే వివిధ ఆన్‌లైన్ ఈ కామర్స్ సంస్థలు ఐఫోన్ 13 సిరీస్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఈ వారం ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 13‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది.