హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Sale: ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Flipkart Sale: ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఇంకొన్ని గంటలే ఆఫర్

Flipkart Black Friday Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ (Exchange Offer) చేయాలనుకునేవారికి అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.

Top Stories