Flipkart Bumper Offer: ఫ్లిప్ కార్ట్ లో బంపరాఫర్.. రూ. 6 వేలకే రూ. 19,900 విలువైన సాంసంగ్ స్మార్ట్ టీవీ.. వివరాలివే

Flipkart Big Diwali Sale: దీపావళి(Diwali 2021) సందర్భంగా మీరు కొత్త స్మార్ట్ టీవీ(Smart TV) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. ఇదే సరైన సమయం. ఫ్లిప్ కార్ట్ బిగ్ దిపావళి సేల్ (Flipkart Big Diwali Sale) సందర్భంగా స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..