FLIPKART BIG SHOPPING DAYS SALE OFFERS ON THESE 10 XIAOMI REDMI SMARTPHONES SS
Flipkart Big Shopping Days: ఫ్లిప్కార్ట్ సేల్లో ఈ రెడ్మీ స్మార్ట్ఫోన్లపై ఆఫర్స్
Flipkart Big Shopping Days Sale | ఫ్లిప్కార్ట్లో బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. మార్చి 22 వరకు ఈ సేల్ జరగనుంది. స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఈ రెడ్మీ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. దాంతో పాటు ఎస్బీఐ కార్డుతో కొంటే మరో 10% డిస్కౌంట్ పొందొచ్చు.