Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఇంకొన్ని గంటలే ఛాన్స్

Flipkart Big Shopping Days Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ఇవాళ ముగుస్తుంది. ఎప్పట్లాగే స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. ఈ 12 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు... ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఆ స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.