Home » photogallery » technology »

FLIPKART BIG SHOPPING DAYS SALE DISCOUNTS ON XIAOMI REDMI NOTE 6 PRO NOKIA 5 1 PLUS REALME C1 AND MORE

ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

డిసెంబర్ 6 నుంచి 8 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది ఫ్లిప్‌కార్ట్. టీవీలు, ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈఎంఐ, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లేంటో తెలుసుకోండి.