Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 11 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

Flipkart Big Shopping Days Sale | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోండి.