Home » photogallery » technology »

FLIPKART BIG SAVINGS DAYS SALE BUY POCO M4 PRO SMARTPHONE FOR RS 999 ONLY HERE OFFER DETAILS NS

Flipkart Big Savings Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల పండుగ.. కేవలం రూ.999కే POCO M4 Pro స్మార్ట్ ఫోన్.. వివరాలివే

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం ఆఫర్ల జాతర కొనసాగుతోంది. మీరు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ స్మార్ట్ ఫోన్ ను సద్వనియోగం చేసుకోవచ్చు. వివరాలు ఇలా ఉన్నాయి.