FLIPKART BIG SAVING DAYS SALE TO BEGIN ON DECEMBER 18 POCO X3 TO REALME C15 HUGE DISCOUNT OFFERS ON THESE 24 SMARTPHONES SS
Flipkart Big Saving Days sale: నేటి నుంచే బిగ్ సేవింగ్ డేస్.. ఈ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Big Saving Days sale 2020 | ఫ్లిప్కార్ట్లో ఇవాళ్టి నుంచే బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సేల్ కావొచ్చు. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది ఫ్లిప్కార్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, యోనో ఎస్బీఐతో కొనేవారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. మరి ఏ స్మార్ట్ఫోన్లు ఆఫర్లో కొనొచ్చో తెలుసుకోండి.