Flipkart Big Saving Days Sale: ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ. వేయి నుంచి రూ. 20 వేల వరకు డిస్కౌంట్.. వివరాలివే

ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ సేల్ లో భారీ డిస్కౌంట్ తో అమ్మకానికి ఉంచిన స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇలా ఉన్నాయి.