Realme X7 Max 5G: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,000 డిస్కౌంట్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Realme X7 Max 5G | ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.