Home » photogallery » technology »

FLIPKART BIG SAVING DAYS SALE MAY 2021 ENDS AT TODAY MIDNIGHT LAST MINUTE DEALS ON REALME 8 POCO M3 AND OTHER SMARTPHONES NS

Flipkart Big Saving Days Sale: మరి కొద్ది గంటల్లో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ ఫోన్లపై అదిరే ఆఫర్లు.. ధర రూ. 15 వేల లోపే..

Smartphones Under Rs.15000: మే 2న ప్రారంభమైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఈ రోజు అర్థరాత్రి ముగియనుంది. ఈ సేల్ లో వివిధ స్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లపై రూ. 15 వేల లోపు ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలు ఇవే...