ఈ సేల్ ఈవెంట్లో భాగంగా నో-కాస్ట్ ఈఎంఐ, ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్, ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై ఎక్స్ఛేంజ్ డీల్‌లను కూడా అందిస్తోంది. సేల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీలకు చెందిన టాబ్లెట్లపై 45 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. మరోవైపు, స్మార్ట్-హోమ్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ బల్బులు, టాబ్లెట్లపై లభిస్తున్న బెస్ట్ డీల్స్‌ను పరిశీలించండి. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో రూ. 20,000 లోపు గల బడ్జెట్, మిడ్‌రేంజ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ ఫోన్లపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో బెస్ట్ బడ్జెట్ ఫోన్లు
మోటో G40 ఫ్యూజన్ (6GB) రూ 14,449, పోకో M4 ప్రో: రూ. 14,499, రియల్మీ: C25Y రూ. 9,499
నోకియా C20 ప్లస్: రూ. 7,999, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బెస్ట్ మిడ్-బడ్జెట్ స్మార్ట్ఫోన్లు, మోటరోలా ఎడ్జ్ 20 5G: రూ. 25,999, షియోమి 11i హైపర్‌ఛార్జ్: రూ. 22,999, వివో V23 5G: రూ. 29,990, పోకో F3 GT 5G: రూ. 26,999. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బెస్ట్ టాబ్లెట్లు
మీరు బెస్ట్ స్మార్ట్-హోమ్ పరికరాల కోసం చూస్తున్నట్లైతే.. రూ. 20 వేలలోపు లభిస్తున్న బెస్ట్ ఆండ్రాయిడ్ టాబ్లెట్లను పరిశీలించండి. రియల్మీ ప్యాడ్ LTE (4జీబీ ర్యామ్ + 64GB స్టోరేజ్): రూ 17,949, లెనెవో M10 FHD ప్లస్ 2nd జనరేషన్ (4GB ర్యామ్ + 128GB స్టోరేజ్): రూ 19,949,
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 (3GB ర్యామ్ + 64GB స్టోరేజ్): రూ 16,449. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో బెస్ట్ స్మార్ట్ బల్బులు, సెక్యూరిటీ కెమెరాలు
మీరు సరికొత్త గాడ్జెట్లతో మీ ఇంటిని అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే.. స్మార్ట్ లైట్లు, సెక్యూరిటీ కెమెరాలను కొనుగోలు చేయండి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ తగ్గింపుపై లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్‌హోమ్ ఉత్పత్తులను పరిశీలించండి. (ప్రతీకాత్మక చిత్రం)
జెన్ప్లస్ వైఫై 10W 16 మిలియన్ కలర్ B22 రౌండ్ ఎల్ఈడీ (ప్యాక్ ఆఫ్ 2) స్మార్ట్ బల్బ్: రూ. 349, రియల్మీ ఎల్ఈడీ వైఫై 12W స్మార్ట్ బల్బ్: రూ. 699, టీపీ లింక్ టాపో L530B స్మార్ట్ బల్బ్: రూ. 649, రియల్మీ 360 డిగ్రి 1080p వైఫై స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా: రూ. 2,949, ఎంఐ 360 1080p వైఫై స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా: రూ. 2,749, టీపీ లింక్ టైపో C200 పాన్/టిల్ట్ వైఫై హోమ్ సెక్యూరిటీ కెమెరా: రూ. 2,749 . (ప్రతీకాత్మక చిత్రం)