ఐఫోన్ 12పై రూ.13,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు మీ పాత స్మార్ట్ఫోన్ను మార్చుకుంటే, మీకు ఇంత తగ్గింపు లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ బాగున్నా, మోడల్ రీసెంట్గా ఉంటేనే పూర్తి ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ మీకు పూర్తిగా అప్లై అయితే ఈ ఫోన్ ధర రూ. 37,749 మాత్రమే.