Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.3,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్

Poco X3 Pro | మీరు మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ సేల్‌లో రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,999 ధరకే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.